ఎన్నికలు వచ్చేసరికి పొత్తులు గుర్తొస్తాయి

ఎన్నికలు వస్తేనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పొత్తులు గుర్తొస్తాయని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శించారు.