Jana Sena Party : జనసేనకు బిగ్‌షాక్‌.. ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాసు గుర్తు

ఎన్నికల సంఘం తాజా ప్రకటనతో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది.