నిన్న ప్రభాస్.. నేడు ఎన్టీఆర్.. డ్రగ్స్ కి వ్యతిరేకంగా సందేశం..
ఇటీవల డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రభాస్ ఓ వీడియో రిలీజ్ చేయగా తాజాగా ఎన్టీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి డ్రగ్స్ నిర్ములనలో భాగంగా సహకరిస్తూ డ్రగ్స్ వాడొద్దు అంటూ సందేశమిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు.