Parliament Security Breach: 22ఏళ్ళ క్రితం ఇదే రోజు

22 సంవత్సరాల క్రితం ఇదే రోజు పార్లమెంట్‌పై అటాక్‌.. మరోసారి లోక్‌సభలో భద్రత వైఫల్యం చోటుచేసుకుంది..

  • 2001 డిసెంబరు 13న పార్లమెంట్‌పై ఉగ్రదాడి
  • 22 సంవత్సరాల క్రితం ఇదే రోజు పార్లమెంట్‌పై అటాక్‌
  • లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకుని ఆగంతకుడు
  • భయంతో బయటకు పరుగులు తీసిన ఎంపీలు
  • ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
  • స్పీకర్ వైపు దూసుకెళ్లిన ఆగంతకుడు