Pawan Kalyan : OG సక్సెస్ మీట్.. పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీచ్.. ఇక్కడ చూసేయండి..

నేడు OG సినిమా సక్సెస్ మీట్ జరగ్గా మూవీ యూనిట్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరయి సక్సెస్ మీట్ లో మాట్లాడారు.