10Max: ఆట మొదలైంది… అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్
ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్: పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తోంది.