Allu Arha Birthday : దుబాయ్ లో బన్నీ కూతురు అల్లు అర్హ పుట్టిన రోజు వేడుకలు.. ఫొటోలు వైరల్..
ఇటీవల అల్లు అర్జున్ తన భార్య, పిల్లలతో దుబాయ్ వెకేషన్ కి వెళ్ళాడు. అక్కడే అల్లు అర్హ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసారు. తాజాగా బన్నీ భార్య స్నేహ అల్లు అర్హ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.







