పవన్ అభిమానులకు పండగే! ఏకంగా నాలుగు కొత్త సినిమాలకు ఓకే చెప్పినట్లు గుసగుసలు!
పవన్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతారా? వరుసగా సినిమాలు చేస్తారా? వచ్చే ఏడాదిలో ఆయన నుంచి మరో సినిమా చూడొచ్చా? అంటే, "అవును" అనే అంటున్నారు సినీ పండితులు.
‘ఓజీ’ విజయం తర్వాత, అభిమానులంతా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఆ సినిమా అయ్యాక పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తారా లేదా అనే సందేహం చాలామందిలో ఉంది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం, పవన్ ఏకంగా నాలుగు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట! నలుగురు వేర్వేరు నిర్మాతలు ఈ సినిమాలను నిర్మించనున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూసేయండి.
