Animal : యానిమల్ మ్యూజిక్‌తో ప్రభాస్ బాహుబలి వీడియో చూశారా?
యానిమల్ మ్యూజిక్ తో బాహుబలి వీడియోని ఓ నెటిజన్ ఎడిట్ చేయగా అది వైరల్ గా మారింది.
Animal Music : ఇటీవల సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా వచ్చిన యానిమల్ సినిమా భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని మ్యూజిక్ కూడా బాగా హిట్ అయి వైరల్ అవుతుంది. తాజాగా ఓ నెటిజన్ యానిమల్ మ్యూజిక్ తో బాహుబలి(Bahubali) సినిమాని ఎడిట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా యానిమల్ సినిమా ట్విట్టర్ పేజీలో కూడా దీన్ని రీ ట్వీట్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
Crazzyyy ??@BaahubaliMovie you too have a look brother ❤️? https://t.co/8aPcUxrpMd
— Animal The Film (@AnimalTheFilm) December 16, 2023