Salaar : సలార్ కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ మేకింగ్ వీడియో చూశారా..?

ప్రభాస్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'సలార్'లో కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. తాజాగా ఆ సీక్వెన్స్ కి సంబంధించిన మేకింగ్ వీడియో వైరల్ అవుతుంది.