మహేష్ బాబు – రాజమౌళి సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయబోతుంది..?

మహేష్ బాబు – రాజమౌళి సినిమా 2027 మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తారని టాక్ వినబడుతుంది.