Ram Charan: అన్‌స్టాపబుల్‌లో రామ్‌చ‌ర‌ణ్ విజువల్స్..

Unstoppable Season 4: గేమ్ ఛేంజ‌ర్ మూవీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌ షోకి గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌ దగ్గర చ‌ర‌ణ్కి సంబందించిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.