SSMB 29: రాజమౌళి – మహేశ్‌ బాబు సినిమాపై ఆర్జీవీ రియాక్షన్

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న మూవీ పై రామ్ గోపాల్ వర్మ స్పందించారు.