Sandeep Reddy Vanga : పవన్ కళ్యాణ్ సాంగ్‌తో సందీప్ రెడ్డి వంగ సంక్రాంతి సెలబ్రేషన్స్.. గాలిపటం ఎగరేస్తూ.. వీడియో చూశారా?

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన సొంతూరు వరంగల్ వెళ్లి సంక్రాంతి సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. గాలిపటం ఎగరేస్తూ బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.