బీహార్‎లో కల్తీ మద్యం తాగి 20 మంది మృతి

బిహార్‌ రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం కాటేసింది.