Gutka Ad Case : షారుఖ్‌, అక్ష‌య్‌, దేవ్‌గ‌ణ్‌ల‌కు నోటీసులు

బాలీవుడ్ అగ్ర నటులు అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ లకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ నోటీసులు ఇచ్చింది.