Trivikram : చాన్నాళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన త్రివిక్రమ్.. నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్ స్పెషల్ ఇంటర్వ్యూ..
వెంకటేష్ కెరీర్లో క్లాసిక్ హిట్ గా నిలిచిపోయిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా నేడు జనవరి 1న రీ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా అప్పట్లో నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు కథ ఇచ్చి రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ నిర్మాత రవికిశోర్ తో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. (Trivikram)
