Mirai : ‘మిరాయ్‌’ నుంచి ఫస్ట్‌ సింగిల్.. వైబ్‌ ఉంది బేబీ..

తేజ సజ్జా న‌టిస్తున్న మిరాయ్ చిత్రం సెప్టెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ సాంగ్ వైబ్ ఉంది బేబీని విడుద‌ల చేశారు.