Vizag Fire Accident: ఇండస్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

విశాఖ నగరంలోని జగదాంబ జంక్షన్ ప్రాంతంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ ఇండస్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Vizag Indus Hospital: విశాఖ నగరంలో అగ్నిప్రమాదం జరిగింది. జగదాంబ జంక్షన్ ప్రాంతంలోని ఇండస్‌ ఆస్పత్రిలో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు.. ఆర్పివేస్తున్న ఫైర్ సిబ్బంది

  • విశాఖ జగదాంబ జంక్షన్ ఇండస్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం
  • ఆస్పత్రి పరిసరాల్లో దట్టమైన పొగలు
  • భయంతో బయటకు పరుగులు తీసిన రోగులు
  • ఆపరేషన్ థియేటర్ లో చెలరేగిన మంటలు
  • వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చేసిన సిబ్బంది
  • మంటలను ఆర్పివేస్తున్న ఫైర్ సిబ్బంది
  • ఏడుగురి పరిస్థితి విషమం