రోడ్ల ధ్వంసానికి కారణమైన నిర్మాణ సంస్థకు రూ.5లక్షల ఫైన్

నిబంధనలను అతిక్రమిస్తున్న వారిపై కోరాడా ఝులిపిస్తున్నారు బల్దియా అదికారులు. భారీగా ఫైన్లు వసూలు చేస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : October 25, 2019 / 04:08 PM IST
రోడ్ల ధ్వంసానికి కారణమైన నిర్మాణ సంస్థకు రూ.5లక్షల ఫైన్

Updated On : October 25, 2019 / 4:08 PM IST

నిబంధనలను అతిక్రమిస్తున్న వారిపై కోరాడా ఝులిపిస్తున్నారు బల్దియా అదికారులు. భారీగా ఫైన్లు వసూలు చేస్తున్నారు.

నిబంధనలను అతిక్రమిస్తున్న వారిపై కోరాడా ఝులిపిస్తున్నారు బల్దియా అదికారులు. భారీగా ఫైన్లు వసూలు చేస్తున్నారు. ఏకంగా ఒక నిర్మాణ సంస్థకు 5లక్షల ఫైన్ వేశారు. అల్వాల్ సర్కిల్ బోల్లారం రైల్వే ఎంప్లాయిస్ కాలనీ సమీపంలో భారీ లారీల ద్వారా అధిక లోడ్ తో నిర్మాణ సామాగ్రి తరలిస్తూ రోడ్ల ధ్వంసానికి కారణమయిన ఇన్ కార్పోరేషన్ ప్రైవేటు లిమిటేడ్ కు 5లక్షల రూపాయల జరిమాన విధించారు.