Lahari Patiwada : అమెరికాలో భారత సంతతి యువతి అనుమానాస్పద మృతి
టెక్సాస్ లోని మెక్టిండియన్ ప్రాంతానికి చెందిన లహరి.. ఓవర్ ల్యాండ్ రీజినల్ మెడికల్ సెంటర్ లో పని చేస్తున్నారు. మే12న విధులు ముగిశాక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

Lahari Patiwada
Indian origin young woman : అమెరికాలో భారత సంతతి యువతి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇటీవల టెక్సాస్ లో అదృశ్యమైన తెలుగు అమ్మాయి లహరి పతివాడ ఓక్లహామాల్ లో శవమై కన్పించారు. లహరి అదృష్యమైన వార్త సోషల్ మీడియాలో ప్రచారం కావడం వల్ల ఓక్లహామాల్ లో మృతదేహం ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది.
టెక్సాస్ లోని మెక్టిండియన్ ప్రాంతానికి చెందిన లహరి.. ఓవర్ ల్యాండ్ రీజినల్ మెడికల్ సెంటర్ లో పని చేస్తున్నారు. మే12న విధులు ముగిశాక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
Plane Crash In US: అమెరికాలో కూలిన విమానం.. భారత సంతతి మహిళ మృతి, ఆమె కూతురుకు గాయాలు
చివరిసారిగా లహరి డల్లాస్ శివారులో కారు నడుపుతూ కనిపించారని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లహరి ఎలా మృతి చెందారన్న కోణంలో విచారణ చేపట్టారు.