North Korea: నిషేధిత మిస్సైల్ ప్రయోగించిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా స్పష్టత లేని ఒక ప్రొజెక్టైల్ ను ప్రయోగించిందని సౌత్ మిలటరీ చెప్తుంది. 2017లో నిషేదించిన మిస్సైల్ ను ప్రయోగించినట్లుగా బీబీసీ వెల్లడించింది. ప్రయోగించిన మిస్సైల్ జపాన్.

North Korea
North Korea: ఉత్తర కొరియా స్పష్టత లేని ఒక ప్రొజెక్టైల్ ను ప్రయోగించిందని సౌత్ మిలటరీ చెప్తుంది. 2017లో నిషేదించిన మిస్సైల్ ను ప్రయోగించినట్లుగా బీబీసీ వెల్లడించింది. ప్రయోగించిన మిస్సైల్ జపాన్ లోని దక్షిణ భాగంలో నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పడింది.
దాదాపు గంట సేపు ప్రయాణించిన మిస్సైల్ 6వేల కిలోమీటర్లు ఎత్తులో కనిపించిందని రికార్డులు చెబుతున్నాయి.
జపాన్ అధికారుల లెక్క ప్రకారం.. 11వందల కిలోమీటర్లు ప్రయాణించిందని భావిస్తూ యునైటెడ్ స్టేట్స్‌కు చేరే సామర్థ్యం ఉన్న మిస్సైల్ గా అభివర్ణిస్తున్నారు.
Read Also : నార్త్ కొరియాలో ఆకలి కేకలు!
కొద్ది వారాలుగా మిస్సైల్స్‌పై పలు ప్రయోగాలు చేస్తున్న ఉత్తర కొరియా.. ఐసీబీఎమ్ సిస్టమ్ లో భాగంగా జరిపినట్లు యూఎస్, దక్షిణ కొరియాలు చెబుతున్నాయి.