OSCAR నామినేటెడ్ ఫిల్మ్ భారత్‌లో రిలీజ్‌కు రెడీ

OSCAR నామినేటెడ్ ఫిల్మ్ భారత్‌లో రిలీజ్‌కు రెడీ

Updated On : January 14, 2020 / 9:46 AM IST

రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్, అంబ్లీన్ పార్టనర్స్ సమర్పణలో ఆస్కార్ నామినేటెడ్ ఫిల్మ్ 1917 భారత్‌లో జనవరి 17న విడుదల కానుంది. శామ్ మెండీస్ దర్మకత్వంలో రూపొందిన వార్ డ్రామా సినిమానే 1917. ఈ సినిమా బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్‌లతో పాటు 92వ అకాడమీ అవార్డుల్లో మరో 10నామినేషన్లలో నిలిచింది.

ఫిబ్రవరి 9న లాస్ ఏంజిల్స్‌లో ఈ అవార్డులు అందుకోనుంది. మెండీస్ సినిమా గ్రాండ్ ఫాదర్స్ నుంచి ఇన్ స్పైర్ అయి 1917 సినిమా తీసినట్లు సినిమా యూనిట్ తెలిపింది.