IPL 2020: ముంబైని చెన్నై సూపర్ కింగ్స్ ఓడించగలదా? టాప్ 5 ప్లేయర్స్ ఎవరు?

  • Published By: murthy ,Published On : September 18, 2020 / 07:59 PM IST
IPL 2020: ముంబైని చెన్నై సూపర్ కింగ్స్  ఓడించగలదా? టాప్ 5 ప్లేయర్స్ ఎవరు?

Updated On : September 18, 2020 / 8:28 PM IST

IPL 2020 : Chennai Super Kings అంటేనే match-winners. మూడు IPL గెల్చారంటేనే ప్రూఫ్. అలాగని ఎవరూ కుర్రాళ్లుకాదు. వెటరన్స్. 35 ఏళ్లుదాటిన ప్లేయర్లతో ఈసారి మళ్లీ కప్ గెలవగలదా? ధోనీ కుర్ర ప్లేయర్లను ఎంతలా నమ్ముతాడో, సీనియర్ ప్లేయర్స్‌కి అంతే ప్రయార్టీ ఇస్తాడు. ఉత్సాహం, అనుభవం మధ్య సమతూకమే ధోనీ సక్సెస్ సీక్రెట్.

Ravichandran Ashwinకి బదులుగా Piyush Chawla ధోనీ తీసుకున్నాడు. రూ. 6.5 కోట్లు పెట్టాడు. చావ్లాకున్న ఐపీఎల్ అనుభవానికి ఇది తగిన గుర్తింపు. అంటే Chennai Super Kingsలో ఐదో అత్యధిక విలువున్న ఆటగాడు.