Surekha Vani : బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో రచ్చ రచ్చ చేసిన సురేఖా వాణి..
రీసెంట్‌గా సురేఖా వాణి 40వ పుట్టినరోజు జరుపుకుంది.. బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సుప్రీత, ఫ్రెండ్స్‌తో కలిసి సందడి చేసింది.. సురేఖ, సుప్రీతలను స్కర్స్ట్‌లో చూసి.. మధర్, డాటరా.. లేక సిస్టర్సా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు..

Surekha Vani
Surekha Vani: పాపులర్ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి బర్త్ డే పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. సురేఖ తన కూతురు సుప్రీతతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ పిక్స్, డబ్ స్మాష్ వీడియోలతో ఏ రేంజ్‌లో రచ్చ చేస్తుందో తెలిసిందే..
View this post on Instagram
ఇక నెటిజన్లు తన కూతురి విషయంలో కానీ, తన విషయంలో కానీ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే అంతే ఘాటుగా రిప్లై ఇస్తుంటుంది.. రీసెంట్‌గా సురేఖా వాణి 40వ పుట్టినరోజు జరుపుకుంది.. బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సుప్రీత, ఫ్రెండ్స్‌తో కలిసి సందడి చేసింది..
View this post on Instagram
అల్ట్రా మోడర్న్ స్కర్ట్‌లో మెరిసిపోయింది సురేఖ.. సుప్రీత అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ కలిసి బర్త్‌డే బంప్స్‌తో గోల గోల చేశారు.. సురేఖ, సుప్రీతలను స్కర్స్ట్‌లో చూసి.. మధర్, డాటరా.. లేక సిస్టర్సా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.. బర్త్‌డే పిక్స్‌తో నెట్టింట హల్ చల్ చేస్తోంది సురేఖా వాణి..
View this post on Instagram