Sulthan Trailer : వ్యవసాయం చేస్తే మరణమే.. ‘సుల్తాన్’ కొత్త ట్రైలర్ చూశారా!

బుధవారం ‘సుల్తాన్’ ట్రైలర్ రిలీజ్ చేశారు.. ‘చినబాబు’ సినిమాలో రైతుగా కనిపించి ఆకట్టుకున్న కార్తి.. ఈ సినిమాలో రైతులకు కష్టమొస్తే వారి తరపున పోరాడే వీరుడిగా కనిపిస్తున్నారు.. ‘ఆహా’ వెర్షన్ ట్రైలర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది..

Sulthan Trailer : వ్యవసాయం చేస్తే మరణమే.. ‘సుల్తాన్’ కొత్త ట్రైలర్ చూశారా!

Aha Karthi Sulthan Movie Trailer

Updated On : April 28, 2021 / 6:54 PM IST

Sulthan Trailer: 100% తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’.. బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిలింస్‌, ఒరిజినల్స్, వెబ్ షోల‌తో ఈ వేస‌విలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు హౌస్ ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ఈ ఏడాదిలో ‘క్రాక్‌’, ‘గాలి సంప‌త్’, ‘నాంది’, ‘లెవ‌న్త్ అవ‌ర్‌’, ‘మెయిల్’, ‘తెల్ల‌వారితే గురువారం’, ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ చిత్రాల తర్వాత కార్తి నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ‘సుల్తాన్’ ఏప్రిల్ 30 నుండి ‘ఆహా’ స్ట్రీమింగ్ కానుంది..

Sulthan : ‘ఆహా’ లో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్!.. ఏప్రిల్ 30న కార్తి ‘సుల్తాన్’..

బుధవారం ‘సుల్తాన్’ ట్రైలర్ రిలీజ్ చేశారు.. ‘చినబాబు’ సినిమాలో రైతుగా కనిపించి ఆకట్టుకున్న కార్తి.. ఈ సినిమాలో రైతులకు కష్టమొస్తే వారి తరపున పోరాడే వీరుడిగా కనిపిస్తున్నారు.. ‘ఆహా’ వెర్షన్ ట్రైలర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది..

రష్మిక మందన్న ఈ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది.. సంగీతం : మెర్విన్, కెమెరా : సంతోష్ సూర్యన్, ఎడిటింగ్ : రూబెన్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్, ఆర్ట్ : రవిచంద్రన్, ఫైట్స్ : దిలీప్ సుబ్బరాయన్..