అవికా గోర్ డ్యాన్స్ వీడియో వైరల్..

  • Published By: sekhar ,Published On : December 3, 2020 / 04:02 PM IST
అవికా గోర్ డ్యాన్స్ వీడియో వైరల్..

Updated On : December 3, 2020 / 4:14 PM IST

Avika Gor Dance Video: ‘ఉయ్యాల జంపాల’ తో తెలుగు తెరకు పరిచయం అయింది చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్. తర్వాత ‘సినిమా చూపిస్తామావా, లక్ష్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అవికా గోర్ ఇటీవల తన ప్రియుణ్ణి పరిచయం చేసింది.


మిలింద్ చంద్వానీతో తాను రిలేషన్‌లో ఉన్నట్లు తెలుపుతూ అతనితో కలిసిఉన్న పిక్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అవికా ఇన్‌స్టాలో షేర్ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. కొరియోగ్రాఫర్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో పోస్ట్ చేయగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో అవికా స్లిమ్‌గా కనిపిస్తోంది.

Avika Gor

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)