సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సెలబ్రిటీలు..

సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సెలబ్రిటీలు..

Updated On : December 22, 2020 / 1:38 PM IST

Celebrites: మన హీరోయిన్స్ రోజంతా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో అప్‌డేట్స్ పోస్ట్ చేయడానికి మాత్రం కచ్చితంగా టైం కేటాయిస్తారు. తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసకుంటూ ఉంటారు.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న సెలబ్రిటీస్ టాప్ పోస్ట్‌లు ఓ సారి చూద్దాం..

సమంత అక్కినేని షేర్ చేసిన క్యూట్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది..

సోనాక్షి సిన్హా బ్లాక్ డ్రెస్‌‌లో హాట్ ఫోజులతో కుర్రకారుని కవ్విస్తోంది.. ఈ డ్రెస్ చూడ్డానికే కాదు, వేసుకున్నాక కూడా టైట్‌గా ఉందంటూ హాట్ కామెంట్ కూడా చేసిందండోయ్..

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

నటి, శివబాలాజీ భార్య మధుమిత శివబాలాజీ ట్రెడిషనల్‌గా లంగా ఓణీ ధరించి ధగధగ మెరిసిపోతోంది..

 

View this post on Instagram

 

A post shared by Madhumitha (@madhumithasivabalaji)

హాట్ బ్యూటీ రాశీ ఖన్నా జిమ్‌లో కష్టపడి వర్కౌట్స్ చేసి అలసిపోయి కునుకు తీస్తున్న పిక్ వైరల్ అవుతోంది.. చక్కగా బజ్జో బంగారం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

Raashi Khanna

తమిళ్, తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకున్న బ్యూటీ నివేదా పేతురాజ్ రీసెంట్‌గా శారీలో ఫొటోషూట్ చేసింది.. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

 

View this post on Instagram

 

A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj)