పార్టీ విత్ ఫ్యామిలీస్..

Namrata Shirodkar: సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా నమ్రత తన ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్ వైరల్ అవుతోంది.
మహేష్, నమ్రత, దర్శకుడు వంశీ పైడిపల్లి, పాపులర్ బాలీవుడ్ ఫ్యాషన్, అడ్వర్‌టైజింగ్ అండ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఫ్యామిలీస్ కలిసి లాస్ట్ నైట్ డిన్నర్ చేశారు. చాలా రోజుల తర్వాత అందర్నీ ఇలా కలవడం హ్యాపీగా ఉందని పేర్కొన్నారు నమ్రత.
View this post on Instagram