Indian Air Force Rescued : ఇద్దరు పర్వతారోహకులను రక్షించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
కశ్మీర్‌లోని హిమానీనదాల్లో చిక్కుకున్న ఇద్దరు పర్వతారోహకులను భారత వైమానిక దళం రక్షించింది. థాజివాస్ గ్లేసియర్ నుంచి గాయపడిన ఇద్దరు పర్వతారోహకులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సాయంతో సకాలంలో రక్షించారు....

Indian Air Force Rescued
Indian Air Force Rescued : కశ్మీర్‌లోని హిమానీనదాల్లో చిక్కుకున్న ఇద్దరు పర్వతారోహకులను భారత వైమానిక దళం రక్షించింది. థాజివాస్ గ్లేసియర్ నుంచి గాయపడిన ఇద్దరు పర్వతారోహకులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సాయంతో సకాలంలో రక్షించారు.(Two mountaineers)
NCP files disqualification petition : రెబెల్స్ అజిత్‌తోపాటు మరో 8 మందిపై ఎన్సీపీ అనర్హత పిటిషన్
కాశ్మీర్‌లోని సోనామార్గ్ ప్రాంతంలోని థాజివాస్ గ్లేసియర్ నుంచి (glacier in Kashmir) గాయపడిన ఇద్దరు పౌరులను రక్షించడానికి భారత వైమానిక దళం హెలికాప్టర్‌ను రంగంలోకి దించింది. (Rescued by Indian Air Force) మంచులో కూరుకుపోయి గాయపడిన పర్వతారోహకులు ఫైసల్ వనీ, జీషన్ ముస్తాక్ అని గుర్తించారు. క్షతగాత్రులైన పర్వతారోహకులను ఆసుపత్రికి తరలించారు.