Sandals 40k: రబ్బరు చెప్పులు రూ.40వేలా

Sandals 40k: రబ్బరు చెప్పులు రూ.40వేలా

Sandals 40k

Updated On : June 7, 2021 / 8:17 AM IST

Sandals 40k: లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అయిన Gucci లేటెస్ట్ సమ్మర్ స్లిప్-ఆన్ శాండల్స్ లాంచ్ చేసింది. పురుషులే కాకుండా మహిళలకు కూడా మోడల్ అందుబాటులో ఉండనుంది. ఈ ఫుట్‌వేర్ 420 అమెరికన్ డాలర్లు అంటే దాదాపు రూ.30వేల 660. మహిళల ఫుట్ వేర్ మాత్రం 460డాలర్లు (రూ.34వేలు).

మేల్ క్యాటగిరీలో బ్లాక్, రెడ్, బ్రైట్ బ్లూ కలర్స్ లో రబ్బర్ సోల్ తో అందుబాటులో ఉన్నాయి. మహిళల క్యాటగిరీలోనూ బ్లాక్, లైలాక్, వైట్ రబ్బర్ సోల్ తో అందుబాటులో ఉన్నాయి. లెథర్ లుక్ తో కనిపిస్తూనే సున్నితమైన లేయర్ తో అఫీషియల్ లోగోతో అందుబాటులో ఉంది.