Actress Divi : జిమ్లో దివి కసరత్తులు.. స్వర్గానికి దారి చూపిస్తానంటూ..
బిగ్బాస్ ఫేమ్, నటి దివి (Actress Divi) జిమ్లో వర్కౌట్లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్వర్గానికి దారి చూపిస్తా ఒచ్చేయ్యి అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.





