Gayatri Bhargavi : పండగ పూట కొత్త కార్ కొన్న యాంకర్ నటి.. పూజలు చేసి.. వీడియో చూశారా..?

యాంకర్, నటి గాయత్రీ భార్గవి తాజాగా పండగా సమయంలో కొత్త కార్ కొనుక్కుంది.

Gayatri Bhargavi : పండగ పూట కొత్త కార్ కొన్న యాంకర్ నటి.. పూజలు చేసి.. వీడియో చూశారా..?

Actress Gayatri Bhargavi Bus New Hyundai Creta Model Car on festival Season Video goes Viral

Updated On : October 12, 2024 / 9:40 AM IST

Gayatri Bhargavi : యాంకర్, నటి గాయత్రీ భార్గవి తాజాగా పండగా సమయంలో కొత్త కార్ కొనుక్కుంది. నిన్నే ఈ కార్ గాయత్రీ భార్గవి చేతికి వచ్చింది. హ్యుందాయ్ క్రెటా మోడల్ కారుని కొనుక్కుంది గాయత్రీ. ఈ కార్ ధర 15 లక్షల వరకు ఉంటుందని సమాచారం. తన భర్త, పిల్లలతో కలిసి కార్ డెలివరీ తీసుకుంది గాయత్రీ.

Also Read : Keerthy Suresh : రేసింగ్ చేసిన కీర్తి సురేష్.. ఆ సిటీ టూరిజం ప్రమోషన్స్ కోసం.. వీడియో వైరల్..

అనంతరం ఆలయం వద్ద తన కొత్త కార్ కు పూజలు చేయించి తన ఫ్యామిలీ మెంబర్స్ తో ఫొటోలు దిగింది గాయత్రీ భార్గవి. కార్ కొని, పూజలు చేయించిన వీడియో గాయత్రీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా సన్నిహితులు, పలువురు ప్రముఖులు, ఫాలోవర్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం గాయత్రీ యాంకర్ గా పలు కార్యక్రమాలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తుంది.