Supritha : శ్రీశైలం మల్లన్న సన్నిధిలో సుప్రీత.. చీరకట్టులో పద్దతిగా.. ఫోటోలు వైరల్..
సురేఖవాణి కూతురు, త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సుప్రీత తాజాగా శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లిఖార్జున దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.














