Adarsha Kutumbam : ఆదర్శకుటుంబం.. నారాయణమ్మ సాంగ్ లాంచ్ ఫోటోలు..
విక్టరీ వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆదర్శకుటుంబం(Adarsha Kutumbam). ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆదివారం ఈవెంట్‌ను నిర్వహించి నారాయణమ్మ అంటూ సాగే తొలి పాటను రిలీజ్ చేశారు.


























