Akhil Akkineni : మొదటిసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన అక్కినేని అఖిల్.. మరిన్ని కొత్త ఫొటోలు..
అక్కినేని అఖిల్ ఇటీవల జూన్ 6న తన ప్రియురాలు జైనబ్ రవీజీ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన ఇన్నాళ్లకు తమ పెళ్లి నుంచి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.





