Allu Arjun : ఫ్యామిలీతో కలిసి బంధువుల పెళ్ళికి హాజరయిన ఐకాన్ స్టార్.. ఫోటోలు, వీడియోలు వైరల్..

నేడు తమ బంధువులలో అల్లు అర్జున్ కజిన్ పెళ్లి జరగ్గా భార్య స్నేహ రెడ్డి, కూతురు అర్హతో కలిసి వెళ్లారు.

Allu Arjun : ఫ్యామిలీతో కలిసి బంధువుల పెళ్ళికి హాజరయిన ఐకాన్ స్టార్.. ఫోటోలు, వీడియోలు వైరల్..

Allu Arjun Went to Cousin Marriage with Family Photos and Videos goes Viral

Updated On : April 24, 2025 / 3:53 PM IST

Allu Arjun : పుష్ప 2 లాంటి నేషనల్ వైడ్ హిట్ కొట్టిన తర్వాత ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో భారీ సినిమా చేయబోతున్నాడు. జూన్ లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. హాలీవుడ్ గ్రాఫిక్స్ కంపెనీలని అల్లు అర్జున్, అట్లీ వెళ్లి కలవడంతో ఇప్పట్నించో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. సినిమా మొదలవ్వడానికి టైం ఉండటంతో బన్నీప్రస్తుతం ఫ్యామిలీకి టైం ఇస్తున్నాడు.

Also Read : Nani : వాళ్ళు అలా కళ్ళు కప్పి తీసుకెళ్తున్నారు.. రాజమౌళి మహేష్ సినిమా లీక్స్ పై నాని కామెంట్స్..

నేడు తమ బంధువులలో అల్లు అర్జున్ కజిన్ పెళ్లి జరగ్గా భార్య స్నేహ రెడ్డి, కూతురు అర్హతో కలిసి వెళ్లారు. పెళ్ళిలో నూతన వధూవరులను ఆశీర్వదించి ఫోటోలు దిగారు అల్లు అర్జున్ జంట. పెళ్ళిలో అల్లు అర్జున్ సందడి చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Also See : Supritha : బీచ్ పక్కనే స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న సుప్రీత.. ఫోటోలు వైరల్..

Allu Arjun Went to Cousin Marriage with Family Photos and Videos goes Viral