Anchor Sravanthi : ఎరుపు చీరలో ఎంతో అందంగా.. యాంకర్ స్రవంతి క్యూట్ ఫోటోలు వైరల్..
యాంకర్ స్రవంతి (Anchor Sravanthi ) లేటెస్టుగా ఎరుపు చీరలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. రెడ్ శారీలో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.





















