Anchor Vishnu Priya: నిషా ఎక్కించే మాస్ డాన్స్.. చూసి తీరాలంతే!
షార్ట్ ఫిల్మ్స్.. వయా యూట్యూబ్.. కట్ చేస్తే స్మాల్ స్క్రీన్ గ్లామరస్ యాంకర్. ఇప్పటికే అర్ధమై ఉంటుంది ఇది ఎవరి గురించో. బుల్లితెర బ్యూటీ.. గ్లామర్ యాంకర్ విష్ణు ప్రియా గురించే. పోవే పోరా షోతో తన మాటలతో మంచి ఫాలోయింగ్ ని పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ ముందుగా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని అక్కడ నుండి స్మాల్ స్క్రీన్ మీదకి ఎంట్రీ ఇచ్చింది.

Vishnupriya Bhimeneni (image Instagram)
Anchor Vishnu Priya: షార్ట్ ఫిల్మ్స్.. వయా యూట్యూబ్.. కట్ చేస్తే స్మాల్ స్క్రీన్ గ్లామరస్ యాంకర్. ఇప్పటికే అర్ధమై ఉంటుంది ఇది ఎవరి గురించో. బుల్లితెర బ్యూటీ.. గ్లామర్ యాంకర్ విష్ణు ప్రియా గురించే. పోవే పోరా షోతో తన మాటలతో మంచి ఫాలోయింగ్ ని పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ ముందుగా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని అక్కడ నుండి స్మాల్ స్క్రీన్ మీదకి ఎంట్రీ ఇచ్చింది. తన అమాయకపు మాటలకు తోడు మొహమాటం లేని గ్లామర్ షోతో తక్కువ సమయంలో ఐడెంటిఫికేషన్ తెచ్చుకుంది.
ఒకవైపు హోస్ట్ గా రాణిస్తూనే సినిమాల మీద కూడా ఫోకస్ పెంచిన విష్ణు ఇక సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు తన అందాలతో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గ్లామర్ విందుని వడ్డించే ఈ పొడుగుకాళ్ల సుందరి ఫిట్ నెస్ డాన్స్ పేరుతో కుర్రాళ్ళకి పండగ పంచేస్తుంది. విష్ణు గ్లామరస్ డాన్స్, క్రేజీ డాన్స్ ఇప్పటికే చూసేసిన నెటిజన్లకు విష్ణు ఈసారి మాంచి మసాలాతో కూడిన నిషా ఎక్కించే డాన్స్ వీడియో షేర్ చేసింది.
ఓ బుల్లి నిక్కరులో ఇంగ్లీష్ పాటకి రెచ్చిపోయి డాన్స్ చేసిన విష్ణుప్రియ ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇక డాన్స్ వీడియో విషయానికి వస్తే ఆ కట్స్, షేక్స్ నెవెర్ బిఫోర్ అంటున్నారు నెటిజన్లు. నాభి అందాలను అప్పనంగా కెమెరాకి అప్పజెప్పేసిన విష్ణు కిరాక్ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తుంది. బుల్లి నిక్కరు ఆపై నిషా ఎక్కించే డాన్స్.. మరి చూసి తీరాల్సిందే కదా!
View this post on Instagram