Bigg Boss 5 Telugu : అనీ మాస్టర్ ఎలిమినేషన్!

‘బిగ్ బాస్ 5’ - అనీ మాస్టర్ ఈ వారం ఇంటినుండి బయటకు వచ్చేసినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది..

Bigg Boss 5 Telugu : అనీ మాస్టర్ ఎలిమినేషన్!

Anee Master

Updated On : November 21, 2021 / 3:32 PM IST

Bigg Boss 5 Telugu: Worlds బిగ్గెస్ట్ రియాలిటీ షో Bigg Boss 5 Telugu రోజు రోజుకీ మరింత హైప్, ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ.. ఆడియన్స్ ఆదరణతో, మంచి టీఆర్‌పీతో దూసుకెళ్తూ.. టెలివిజన్ హిస్టరీలో, మీడియా అండ్ సోషల్ మీడియాలో హాట్ టాక్‌గా నిలుస్తుంది.

Kartikeya Wedding : లోహితను పెళ్లాడిన కార్తికేయ..

కింగ్ నాగార్జున ఎప్పటిలానే తన స్టైల్ హోస్టింగ్‌తో ప్రేక్షకాభిమానులను అలరిస్తున్నారు. ఇప్పుడు ‘బిగ్ బాస్’ సీజన్ 5, 11వ వారం కంప్లీట్ చేసుకోబోతోంది. 19 మందిలో ఇప్పటికే 10 మంది బయటకి వచ్చేశారు. ఇక ఇప్పుడు మరో కంటెస్టెంట్ కూడా బయటకి రావాల్సిన టైం వచ్చేసింది. ఈ వీక్ ఒక్క రవి మినహా మిగతా అందరూ ఎలిమినేషన్‌ లిస్టులో ఉన్నారు.

Kaikala Satyanarayana : కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి చిరంజీవి ట్వీట్.

వీరిలో శ్రీరామ్, షణ్ముఖ్, సిరి, రవి, సన్నీ, మానస్‌లు స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా ఉండగా మిగతా ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నారు. RJ కాజల్, అనీ మాస్టర్, ప్రియాంక సింగ్.. ఈ ముగ్గురిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Bigg Boss 5 : తప్పో రైటో నాకు తెలీదు.. షణ్నుతో నేను ఇంకా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాను

కట్ చేస్తే.. అనీ మాస్టర్ ఈ వారం ఇంటినుండి బయటకు వచ్చేసింది. అనీ మాస్టర్ ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. తక్కువ ఓటింగ్, అలాగే ఇంటి సభ్యులతో ఇటీవల ఆమె బిహేవియర్ కారణంగా ఎలిమినేషన్ తప్పలేదంటున్నారు నెటిజన్లు.

Bigg Boss 5: హౌస్‌లో ఏం జరుగుతుంది.. సిరి, షణ్ముఖ్‌లను కడిగేసిన నాగ్!