Bandla Ganesh : చై – శోభిత జంటతో బండ్ల గణేష్.. కూతురు పెళ్ళికి ఆహ్వానిస్తూ.. ఫొటోలు..
బండ్ల్ గణేష్ కూతురు పెళ్లి ఆగస్టు 16న జరగనుంది. ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ వారితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు బండ్ల గణేష్. తాజాగా బండ్ల గణేష్ నాగచైతన్య - శోభిత దంపతులను కలిసి తమ కుమార్తె పెళ్ళికి ఆహ్వానించారు. బండ్ల గణేష్, ఆయన భార్య, ఇద్దరు కొడుకులు కలిసి చై, శోభితలతో కలిసి దిగిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.





Bandla Ganesh
