Kishkindhapuri : ‘కిష్కింధపురి’ గ్లింప్స్ వచ్చేసింది.. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ హారర్ సినిమా..

మీరు కూడా కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ చూసేయండి..

Kishkindhapuri : ‘కిష్కింధపురి’ గ్లింప్స్ వచ్చేసింది.. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ హారర్ సినిమా..

Bellamkonda Sreenivas Anupama Parameswaran Kishkindhapuri Movie Glimpse Released

Updated On : April 29, 2025 / 4:14 PM IST

Kishkindhapuri : బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘కిష్కింధపురి’. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మాణంలో కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు.

Also Read : Manchu Vishnu – Sree Vishnu : శ్రీవిష్ణుపై ఫిర్యాదు చేసే ఆలోచనలో మంచు విష్ణు..? టాలీవుడ్ లో చర్చగా మారిన ‘సింగిల్’ ట్రైలర్..

మీరు కూడా కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ చూసేయండి..

ఈ మొదటి గ్లింప్స్ లోనే భయపెట్టడానికి ప్రయత్నించారు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.