Bigg Boss Nominations : ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ లో ఎవరున్నారు..?

సోమ, మంగళవారాల్లో నామినేషన్స్ ప్రక్రియ సాగింది.

Bigg Boss Nominations : ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ లో ఎవరున్నారు..?

Bogg Boss Telugu Season 8 This week Nominations List

Updated On : October 23, 2024 / 10:26 AM IST

Bigg Boss Nominations : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పటికే ఏడు వారాలు పూర్తిచేసుకొని ఎనిమిదో వారం సాగుతుంది. ఇప్పటికే పలువురు ఎలిమినేట్ అవ్వగా గత వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. ఇక సోమ, మంగళవారాల్లో నామినేషన్స్ ప్రక్రియ సాగింది. నామినేషన్స్ అంటే గొడవలు బాగా అంటాయని తెలిసిందే. దానికి తగ్గట్టు కంటెస్టెంట్స్ బాగానే గొడవలు పడ్డారు.

Also Read : Chiranjeevi – Prabhas : ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్.. ప్రభాస్‌కు మెగాస్టార్ స్పెషల్ విషెస్..

ఇక ఈ వారం అందరి నామినేషన్స్ అయ్యాక నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, మెహబూబ్, ప్రేరణ, హరితేజ, నయని పావని ఉన్నట్టు బిగ్ బాస్ ప్రకటించాడు. అయితే ఆ తర్వాత వీళ్లల్లో ఒకర్ని సేవ్ చేయొచ్చని చెప్పడంతో మెగా చీఫ్ గౌతమ్ హరితేజని సేవ్ చేసాడు. దీంతో ఈ వారం నిఖిల్, విష్ణుప్రియ, మెహబూబ్, పృథ్వీ, ప్రేరణ, నయని పావని నామినేషన్స్‌లో ఉన్నారు. మరి ఈ వారం వీళ్లల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.