The Vaccine War : ‘ది వ్యాక్సిన్ వార్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. టాక్ ఏంటి..?

'కాశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన 'ది వ్యాక్సిన్ వార్' ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి ఆ మూవీ టాక్ ఏంటి..?

The Vaccine War : ‘ది వ్యాక్సిన్ వార్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. టాక్ ఏంటి..?

Bollywood movie The Vaccine War twitter review Vivek Agnihotri

The Vaccine War : గత ఏడాది ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన బాలీవుడ్ దర్శకుడు ‘వివేక్ రంజన్ అగ్నిహోత్రి’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. కేవలం 20 కోట్లతో తెరకెక్కిన ఆ మూవీ.. బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని సంచలనం సృష్టించింది. ఇక ఇంతటి బ్లాక్ బస్టర్ తరువాత వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘ది వ్యాక్సిన్ వార్’. కరోనా వచ్చిన సమయంలో మొత్తం ప్రపంచం ఎదురుకున్న సమస్యలను, దానిని నుంచి బయటపడేందుకు భారత్ చేసిన పోరాటాన్ని ఈ మూవీలో చూపించబోతున్నారు. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ మూవీ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఆ మూవీ టాక్ ఏంటి..?

Skanda Review : స్కంద మూవీ రివ్యూ.. బోయపాటి మాస్ సంభవానికి.. రామ్ కల్ట్ జాతర తోడు.. దద్దరిల్లుతున్న థియేటర్స్..