రాఖీ సెలబ్రేషన్స్.. సోనూ సూద్, రాశి ఖన్నా, లక్ష్మీ మంచు, శ్రీముఖి రాఖీలు ఎవరికి కట్టారో తెలుసా..

రాఖీ పౌర్ణమి సందర్భంగా సెలబ్రిటీల సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. వరుణ్ తేజ్, సోనూ సూద్, రాశీ ఖన్నాలు రాఖీ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తెలుసా.. అందరిలా రాఖీ పండుగను తాప్సీ రొటీన్ స్టైల్ లో జరుపుకోలేదు. ఏ అన్నకో.. తమ్ముడికో కట్టేయలేదు. మరెవరికి కట్టిందో తెలుసా.. లక్ష్మీ మంచు స్ట్రాంగ్ పిల్లర్స్ అని ఎవరిని అంటుంది.
నిహారిక.. వరుణ్ తేజ్ రక్షా బంధన్:
శ్రీముఖి.. శుశ్రుత్ రాఖీ పండుగ:
రక్షా బంధన్‌లో చెల్లితో తాప్సీ:
సోనూ సూద్ అక్కాచెల్లెళ్లతో రాఖీ సెలబ్రేషన్:
మహేశ్ బాబు పిల్లల సందడి:
View this post on Instagram
క్యూట్ బేబీ రాశిఖన్నా..
అన్నా తమ్ముడితో లక్ష్మీ మంచు రాఖీ బంధన్