పవన్‌కు ఎవరెవరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారంటే!..

Celebrities Birthday wishes to Pawan Kalyan: బుధవారం పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2). పుట్టిరోజు సందర్భంగా పవన్‌కల్యాణ్‌కు సినీ ప్రముఖులందరూ శుభాకాంక్షలను అందజేస్తున్నారు.
‘‘తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే.. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే.. తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే.. తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.
జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కళ్యాణ్ బాబు Happy Birthday’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు.
‘‘పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ దయాగుణం, వినయం స్ఫూర్తిస్తుంటాయి. ఈ సందర్భంగా మీకు సంతోషం, ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను’’ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు పవన్‌తో ఉన్న ఓ ఫొటోను కూడా మహేష్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
అలాగే విక్టరీ వెంకటేష్, నాగబాబు, రామ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు శిరీష్, అల్లరి నరేష్, శ్రీకాంత్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ తదితరులతో పాటు పలువురు దర్శక నిర్మాతలు పవర్ స్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే
మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే
తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే
తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.
జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
కళ్యాణ్ బాబు Happy Birthday @PawanKalyan pic.twitter.com/cOE5G1ljK5— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2020
Wishing you a very happy birthday, @PawanKalyan !! May your kindness and humility always inspire a change. Good health and happiness always! ?? pic.twitter.com/VHlkl10AtU
— Mahesh Babu (@urstrulyMahesh) September 2, 2020
Sri. Pawan Kalyan, the most authentic & honest influence in my life.
His words inspire,motivate, encourage and empower me to become the best version of myself.
Wishing my Babai a very Happy Birthday !! ? #HBDPawanKalyan pic.twitter.com/szmGfTAIDC— Ram Charan (@AlwaysRamCharan) September 2, 2020