Lata Mangeshkar : భారత గాన కోకిల ‘లతా మంగేష్కర్’ మృతిపై సినీ ప్రముఖుల సంతాపం

పలువురు సెలబ్రిటీలు లతా మంగేష్కర్ కి నివాళులు అర్పిస్తూ పోస్ట్ చేసిన ట్వీట్స్..

Lata Mangeshkar :  భారత గాన కోకిల ‘లతా మంగేష్కర్’ మృతిపై సినీ ప్రముఖుల సంతాపం

Lata Mangeshkar

Updated On : February 6, 2022 / 3:10 PM IST

Lata Mangeshkar :  గానకోకిలగా యావత్‌ భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగిన లతా మంగేష్కర్ ఇకలేరు. కరోనాతో జనవరి 11న ఆసుపత్రిలో చేరిన లతాజీ.. చికిత్స పొందుతూనే ఆదివారం ఉదయం తుది శ్వాసవిడిచారు. ఆమె మృతిపై దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

పలువురు సెలబ్రిటీలు లతా మంగేష్కర్ కి నివాళులు అర్పిస్తూ పోస్ట్ చేసిన ట్వీట్స్..