‘డార్లింగ్’కి సెలబ్రిటీల బర్త్‌డే విషెస్

రెబల్ స్టార్ ప్రభాస్ 40వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు..

  • Published By: sekhar ,Published On : October 23, 2019 / 08:35 AM IST
‘డార్లింగ్’కి సెలబ్రిటీల బర్త్‌డే విషెస్

Updated On : May 28, 2020 / 4:14 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ 40వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు..

రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్, సెలబ్రిటీల విషెస్‌తో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు అతని పుట్టినరోజుని పండుగలా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా పలువురు సినీ ప్రముఖులు డార్లింగ్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

బాహుబలి టీమ్, నారా లోకేష్, రానా, రామ్ చరణ్, గోపిచంద్, రామ్, సుశాంత్, బండ్ల గణేష్, కాజల్ అగర్వాల్, ఛార్మీ, దర్శకులు వి.వి.వినాయక్, సురేందర్ రెడ్డి, బాబీ, గోపిచంద్ మలినేని, సంపత్ నంది..

Read Also : మలైకా బర్త్‌డే పార్టీ : అర్జున్ కపూర్‌తో కలిసి రచ్చ రచ్చ!

నిర్మాణ సంస్థలు.. టీ-సిరీస్, ఈరోస్ నౌ, ధర్మ ప్రొడక్షన్స్, వైజయంతీ మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్, వారాహి చలనచిత్రం, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, శ్రీ సత్యసాయి ఆర్ట్స్, డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్.. ఇలా నటీనటులు, టెక్నీషియన్స్, నిర్మాతలు, ప్రొడక్షన్ హౌసెస్ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు.