Chiru 154 : పూనకాలు లోడింగ్.. మాస్ బొమ్మలో బాస్..

మెగాస్టార్ చిరంజీవి - బాబీ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

Chiru 154 : పూనకాలు లోడింగ్.. మాస్ బొమ్మలో బాస్..

Chiru 154 Launching

Updated On : November 6, 2021 / 2:32 PM IST

Chiru 154 : మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ కెయస్ రవీంద్ర (బాబీ) కాంబోలో.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్న క్రేజీ ఫిలిం Chiru 154.

Chiru 154 : అరాచకం ఆరంభం.. ఇది చిరు ప్రభంజనం..

శనివారం మెగా మాస్ లుక్ వదిలారు. స్టైలిష్‌గా బీడీ వెలిగిస్తున్న లుక్ కిరాక్ ఉంది అసలు.. ఇప్పటికీ అదే గ్రేస్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం చిరంజీవికే సాధ్యం. ఒక్క లుక్‌తో ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చారు బాస్. రీసెంట్‌గా మైత్రీ సంస్థ కార్యాలయంలో సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Samantha : మెగా ఫ్యామిలీతో సమంత సంబరాలు..

దేవుడు పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ క్లాప్ నివ్వగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెమెరా స్విచ్ఛాన్న చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశారు.

Pawan Kalyan – Mahesh Babu : ‘థ్యాంక్యూ అన్నా అండ్ పవన్’..

ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చెయ్యబోతున్నారు. 2022 వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.