Raina – Ram Charan : అతను డిఫరెంట్ లెవల్ యాక్టర్.. చరణ్ పై రైనా ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజాగా మాజీ ఇండియన్ క్రికెటర్ రైనా చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Cricketer Suresh Raina Interesting Comments on Ram Charan
Raina – Ram Charan : రామ్ చరణ్ RRR సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. నార్త్ లో కూడా చరణ్ కి మంచి స్టార్ డమ్ వచ్చింది. త్వరలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. నార్త్ లో చాలా మంది సెలబ్రిటీలకు కూడా చరణ్ ఫేవరేట్ యాక్టర్ అయ్యాడు. తాజాగా మాజీ ఇండియన్ క్రికెటర్ రైనా చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
Also Read : Megastar Chiranjeevi : తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం.. మెగా విరాళం.. ఎంతంటే..?
క్రికెటర్ రైనా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫేవరేట్ యాక్టర్స్ అని చెప్తూ.. సిద్దార్థ్ కపూర్, షాహిద్ కపూర్, సూర్య, రామ్ చరణ్ అని చెప్పాడు. చివర్లో రామ్ చరణ్ ఒక డిఫరెంట్ లెవల్ యాక్టర్ అని హిందీలో చెప్పారు. దీంతో రైనా చేసిన వ్యాఖ్యలను చరణ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. టాలీవుడ్ లో రైనా చరణ్ పేరొక్కటే చెప్పాడని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.
"RamCharan Ek Alag Level ka Actor Hei" 🔥🔥🔥
Indian Cricketer & Mr. IPL @ImRaina Reveals @AlwaysRamCharan is his favorite Actor & Expresses his Admiration for Charan's Acting in a Latest Interview !!pic.twitter.com/FDzaatqyED
— Trends RamCharan ™ (@TweetRamCharan) September 3, 2024